Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ! తొలి సంతకం ఆ పెన్నుతోనే ?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
Read more...
Read more...
