Browsing Tag

ap police

IPS Transfers: ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ !

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ ల‌ను ప్రభుత్వం భారీగా బదిలీ చేసింది. మొత్తం 37 మంది ఐపీఎస్‌ లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read more...

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసిన పోలీసులు !

Kodali Nani: దుగ్గిరాల ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు.
Read more...

Mahesh Chandra Ladha: ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్‌చంద్ర లడ్హా ?

Mahesh Chandra Ladha: కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌ ముగించుకుని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్‌చంద్ర లడ్హా ఒకటిరెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు.
Read more...

Raghu Rama Krishna Raju: మాజీ సీఐడీ చీఫ్ పై గుంటూరు ఎస్పీకి రఘరామకృష్ణంరాజు ఫిర్యాదు !

Raghu Rama Krishna Raju: వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌ పై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more...

Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్‌ కేసు !

Sajjala Ramakrishna Reddy: కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది.
Read more...

Operation Cambodia: కాంబోడియా ముఠా కబంధ హస్తాల్లో చిక్కుకున్న విశాఖ యువతకు విముక్తి !

Operation Cambodia: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో కాంబోడియా ముఠా కబంధ హస్తాల్లో చిక్కుకున్న విశాఖ యువతకు పోలీసులు విముక్తి కల్పించారు.
Read more...

Rachamallu Siva Prasad Reddy: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు ?

Rachamallu Siva Prasad Reddy: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Read more...

CM Jagan Attack Case: సీఎం జగన్‌ పై దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన సీపీ క్రాంతి రాణా !

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు వెల్లడించారు.
Read more...

CM YS Jagan: సీఎం జగన్‌ పై దాడి చేసిన నిందితుల్ని పట్టిస్తే పోలీసుల నగదు బహుమతి !

CM YS Jagan: సీఎం జగన్‌ పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం వేశారు. ఈ క్రమంలో నిందితుల వివరాల చెప్పిన వారికి పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు.
Read more...