Browsing Tag

Breaking

CM Chandrababu : హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పై సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu : హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జెంటిల్ మ్యాన్‌కు ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
Read more...

Fish Prasadam : నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి భారీగా జనం

Fish Prasadam : హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ తెలిపారు.
Read more...

Rain Alert : ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు వర్షాలు..మరోవైపు ఎండలు

Rain Alert : ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు.. తెలుగు రాష్ట్రాల్లో చిత్ర విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర అంతరగత..
Read more...

CM Chandrababu : ఆ ఎమ్మెల్యేలకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : చూస్తున్నా.. అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా అంటూ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ మరోసారి హెచ్చరించారు.
Read more...

KCR : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం

KCR : బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..
Read more...

Harish Rao-Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే విసుర్లు

Harish Rao : కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు పిన్ టు పిన్.. కౌంటర్ ఇచ్చారు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కాళేశ్వరంపై క్లారిటీగా వివరించారు.
Read more...

Minister Kishan Reddy : కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల ఇచ్చిన వివరణతో బీజేపీకి సంబంధం లేదు

Kishan Reddy : కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ఎంపీ ఈటల రాజేందర్‌ ఇచ్చిన వివరణ బీజేపీ అభిప్రాయాన్ని సూచించదని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Read more...

MLA Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ‘మాగంటి గోపినాథ్’ మృతి

Maganti Gopinath : జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) ఆదివారం (జూన్‌ 8) ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..
Read more...

Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ‘సోనియా గాంధీకి అస్వస్థత

Sonia Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలో ప్రియాంకాగాంధీ కుటుంబంతో కలిసి వేసవి సెలవులు గడిపేందుకు వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షిణించింది.
Read more...