Kunal Kamra: మూడోసారీ కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన కునాల్ కమ్రా
Kunal Kamra : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిగా ఉన్న కమెడీయన్ కునాల్ కామ్రా మూడోసారి కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు.
Read more...
Read more...