Browsing Tag

CM Nara Chandrababu Naidu

Jawan Murali Naik: కాశ్మీర్ లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్

Jawan Murali Naik : జమ్మూ కాశ్మీర్ లో జరిపిన దాడుల్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు.
Read more...

AP Cabinet: ఏపీ రాజధాని అమరావతికి క్యాబినెట్ తీర్మానం

AP Cabinet : పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.
Read more...

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు అభినందనల వెల్లువ

Operation Sindoor : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
Read more...

Minister Nimmala Rama Naidu: మంత్రి నిమ్మల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన సీఎం చంద్రబాబు

Nimmala Rama Naidu : మంత్రి నిమ్మల రామానాయుడు పుట్టిన రోజు వేడుకలను సచివాలయంలో నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆయనతో కేక్‌ కట్‌ చేయించి స్వయంగా కేకు తినిపించారు
Read more...

Simhachalam: సింహాచలం దుర్ఘటనపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్‌ నివేదిక

Simhachalam : సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గోడ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
Read more...

Minister Kondapalli Srinivas: అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు రెండు కళ్ళు – మంత్రి కొండపల్లి…

Minister Kondapalli Srinivas : అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండు కళ్ళులాంటివని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
Read more...

Simhachalam: సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి ! గోడకూలి 8 మంది భక్తులు మృతి !

Simhachalam : సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు క్యూలైన్‌ లో నిలబడి ఉన్న భక్తులపై గోడ కూలింది.
Read more...

Pawan Kalyan: పహల్గాం ఉగ్రదాడి మృతులకు సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు

Pawan Kalyan : జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావు, చంద్రమౌళిలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.
Read more...

Minister Kondapalli Srinivas: ఘనంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు

Minister Kondapalli Srinivas : టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోనికి అడుగుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Read more...