Browsing Tag

CM Nara Chandrababu Naidu

Mega DSC: మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Mega DSC : ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
Read more...

AP Government: ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Government : ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ ను ఏపీ గెజిట్‌ లో పబ్లిష్ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

PM Narendra Modi: మే 2న రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi : రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: గ్లోబల్‌ యంగ్‌ లీడర్‌గా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Kinjarapu Rammohan Naidu : వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గ్లోబల్‌ యంగ్‌ లీడర్‌ జాబితాలో టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకి స్థానం లభించింది.
Read more...

Anna Canteen: అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన డాక్టర్‌ శాంతారావు

Anna Canteen : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఛైర్మన్‌ నార్నే రంగారావు సతీమణి డాక్టర్‌ శాంతారావు అన్న క్యాంటీన్లకు భారీ విరాళం అందజేశారు.
Read more...

Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

Somu Veerraju : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Read more...

Chandrababu Naidu: తన హెల్త్ సీక్రెట్ ను బయటపెట్టిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu : ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు ? అని అర్ధవీడుకు చెందిన వైద్య విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర సమాధానమిచ్చారు.
Read more...

Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ! ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ ?

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్... అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్‌ కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు.
Read more...

Nara Chandrababu Naidu: మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త !

Chandrababu Naidu : మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. ఈనెల 8వ తేదీ నుంచి మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
Read more...