Browsing Tag

CM Revanth Reddy

Digital Health Profile: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారీకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !

Digital Health Profile: రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
Read more...

BRS MLA’s Meet : సీఎం తో ములాఖాత్ కు క్యూ కడుతున్న గులాబీ నేతలు

BRS MLA's Meet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు బారులు తీరుతున్నారు? ఈ పరిణామాలు కాంగ్రెస్ వ్యూహంలో భాగమా? BRS హైకమాండ్ నుండి వచ్చిన నిశ్శబ్ద సందేశానికి అర్థం ఏమిటి?
Read more...

Telangana Govt : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం

Telangana Govt : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే యోచనలో ఉన్నారు.
Read more...

BRS MLA’s Response : సీఎంతో భేటీ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLA's : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఖండించారు.
Read more...

Telangana Govt : రేవంత్ సర్కార్ ప్రభుత్వ సలహాదారుల నియామకంపై కసరత్తు

Telangana Govt : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సలహాదారుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురికి కూడా కేబినెట్ హోదా ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
Read more...

TS Rythu Bandhu : తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త

TS Rythu Bandhu : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు నిధిని విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు అత్యంత కీలకమైన వివరాలను సేకరించడంతో పాటు తక్షణమే నిధులు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
Read more...

CM Revanth Reddy : ఆర్ఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలంటూ సీఎం ఆదేశాలు

CM Revanth Reddy : హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.
Read more...

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి 13 దేశాల ప్రతినిధులతో పారిశ్రామికాంశాలపై సమావేశం

CM Revanth Reddy  : ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బుధ‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు ఆతిధ్యం ఇచ్చారు.
Read more...

Cabinet Sub Committee: కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ !

Cabinet Sub Committee: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన 6 గ్యారంటీల అమలకు కేబినెట్ సబ్ కమిటీను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.
Read more...

CM Revanth Reddy : సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని నేతలకు ఆదేశాలు

CM Revanth Reddy : ఐదు జిల్లాల సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.
Read more...