AP CM YS Jagan : సీఎం సొంత జిల్లాలోనే టీడీపీకి భారీ వలసలు..
AP CM YS Jagan : సీఎం జగన్ రెడ్డికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రధానంగా టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి పర్వం కొనసాగుతోంది.
Read more...
Read more...