Minister Kandula Durgesh: కార్డేలియా సముద్ర విహార నౌకను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
Kandula Durgesh : మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం పోర్టులో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ కు వచ్చిన కార్డేలియా సముద్ర విహార నౌకను జెండా ఊపి ప్రారంభించారు.
Read more...
Read more...
