Browsing Tag

Delhi Air Pollution

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

Infectious Diseases : ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంటువ్యాధుల వ్యాప్తి 10.7 శాతంగా నమోదవగా... రెండో త్రైమాసికంలో ఇది 11.5 శాతానికి పెరిగింది.
Read more...

Delhi: ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్ల సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి.
Read more...

Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

Supreme Court : దీపావళి కోసం పిల్లలు ఎదురుచూస్తారని.. పర్యావరణహితమైన బాణసంచాతో వారిని పండగ చేసుకోవడానికి అనుమతించాలని పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని కోరాయి.
Read more...

Vehicle Ban: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ! వచ్చే ఏడాది నుండి ఆ వాహనాలపై నిషేధం !

Vehicle Ban : దేశ రాజధాని డిల్లీ మహానగరంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు వాహనాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Read more...

Delhi Air Pollution: ఢిల్లీ ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం !

Delhi: వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకుగానూ రాజధానిలో పటాకుల ఉత్పత్తి, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Read more...