Browsing Tag

Fire Incident

Justice Yashwant Varma: ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం ! బయటపడ్డ నోట్ల కట్టలు !

Justice Yashwant Varma : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదంలో మంటలను ఆర్పేందుకు వెళ్ళిన సిబ్బంది... కోట్లాది రూపాయల నోట్ల కట్టలు చూసి అవాక్కయ్యారు
Read more...

Bairavapatnam Fire : భైరవపట్నం లో భారీ అగ్నిప్రమాదం..20 ఇల్లులు పూర్తి దగ్ధం

Bairavapatnam Fire : మండవల్లి మండలం బైరవపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించడంతో పక్షుల వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
Read more...

Parawada Pharma Incident : పరవాడ ‘మెట్రో కెమ్ ఫార్మా’ లో భారీ అగ్ని ప్రమాదం

Pharma Incident : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Read more...

Los Angeles Fire : లాస్ ఏంజెలెస్‌లో అదుపులోకి రాని కార్చిచ్చు..5 లక్షల కోట్లకు పైగా నష్టం

Los Angeles : అమెరికాలోని లాస్‌ ఏంజెలె్‌సలో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్‌ ఫైర్‌.. ఈటన్‌ ఫైర్‌.. సన్‌సెట్‌ ఫైర్‌.. ఇలా వేర్వేరు పేర్లతో ఆరు చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది.
Read more...

Kerala : కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో భారీ బాణాసంచా ప్రమాదం

Kerala : కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో భారీ బాణాసంచా ప్రమాదం జరిగింది. ఓ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి బాణాసంచా కాల్చుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా150 మందికి పైగా గాయపడ్డారు.
Read more...