Browsing Tag

Government of Telangana

Minister Uttam Kumar Reddy: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy : తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.
Read more...

CS Ramakrishna Rao: సీఎస్‌ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు ?

CS Ramakrishna Rao : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read more...

Telangana Secretariat: తెలంగాణా సచివాలయ సందర్శకులకు ‘విజిటర్‌ ఈ–పాస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’

Telangana Secretariat : తెలంగాణా సచివాలయ సందర్శకులకు ఇకనుంచి ‘విజిటర్‌ ఈ–పాస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’ను అమల్లోకి తీసుకురానున్నారు.
Read more...

Bogatha Water Falls: పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం ! సందర్శనకు అనుమతి నిరాకరణ !

Bogatha Water Falls : కుండపోత వర్షాలతో ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో జలపాతాన్ని తాత్కాలికంగా అనుమతి నిలిపివేయాలని అటవీశాఖ నిర్ణయించింది.
Read more...

Tribals: పోలీసులపై పోడు రైతుల రాళ్ల దాడి

Tribals : ఆదిలాబాద్‌ జిల్లా సిరిచెల్మ అటవీ పరిధిలోని కేశవపట్నం గ్రామంలో అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి వెళ్ళిన అటవీ అధికారులు, పోలీసులపై.. పోడు రైతులు రాళ్ల దాడి చేశారు.
Read more...

Muralidhar Rao: నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావు అరెస్ట్‌

Muralidhar Rao : అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో తెలంగాణా నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు.
Read more...

Minister Sridhar Babu: కోటి ఇళ్లకు ఇంటర్నెట్‌ లక్ష్యం – మంత్రి శ్రీధర్‌బాబు

Sridhar Babu : టి ఫైబర్‌ ద్వారా తమ ప్రభుత్వం కోటి ఇళ్లకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
Read more...