Browsing Tag

Indian Army

Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు

ఎక్సర్‌సైజ్‌ త్రిశూల్‌ పేరిట భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం గురువారం గుజరాత్‌ తీరంలో కలిసికట్టుగా విన్యాసాలు నిర్వహించాయి.
Read more...

AK-203 Rifle: భారత్‌ కా షేర్ ‘ఏకే 203’ ! నిమిషానికి 700 బుల్లెట్లు ఫైర్‌ !

AK-203 : కలాష్నికోవ్‌ సిరీస్‌ లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లు ముందే ఆర్మీకి అందనున్నాయి. నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగల సామర్థ్యం ఈ రైఫిల్‌ సొంతం.
Read more...

Akash Prime: భారత్ “ఆకాశ్‌ ప్రైమ్‌” క్షిపణి పరీక్ష విజయవంతం

Akash Prime : భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసేలా ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైందని భారత రక్షణ శాఖ వర్గాలు బుధవారం ప్రకటించాయి.
Read more...

Indian Army: కశ్మీర్‌ లో కొనసాగుతోన్న ఉగ్రవేట ! 100 నివాసాల్లో పోలీసుల సోదాలు !

Indian Army : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముష్కరుల కోసం జమ్మూకశ్మీర్‌లో వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Read more...

General Upendra Dwivedi: చైనా, పాక్‌ సంబంధాలపై ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు

Upendra Dwivedi : భారత్‌ కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్‌ లు కుమ్మక్కవుతున్నాయని ఆర్మీ చీఫ్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Amarnath Yatra: ‘అమర్‌నాథ్‌’ యాత్ర బస్సుకు బ్రేకులు ఫెయిల్‌ ! సైన్యం చాకచక్యంతో తప్పిన ముప్పు !

Amarnath Yatra: జమ్మూకశ్మీర్‌ లో అమర్‌నాథ్‌ యాత్రికులకు భయానక అనుభవం ఎదురైంది. భద్రత బలగాలు సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.
Read more...