Himachal Deputy CM: హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం, డీజీపీలకు త్రుటిలో తప్పిన ప్రమాదం
Himachal Deputy CM : శిమ్లా ఎయిర్ పోర్టులో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ విమానంలో డిప్యూటీ సీఎం ముఖేశ్ అగ్నిహోత్రీ, రాష్ట్ర డీజీపీ అతుల్ వర్మ ఉన్నారు.
Read more...
Read more...