Browsing Tag

Jammu and Kashmir

PM Narendra Modi: కశ్మీర్‌ యువత కు వాళ్లు రాళ్లు ఇస్తే మేం పెన్ను పుస్తకాలు ఇచ్చాం

PM Narendra Modi: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని మాట్లాడారు.
Read more...

PM Narendra Modi : జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన మోదీ

PM Narendra Modi : జమ్ముూకశ్మీర్‌ లో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉందని, శాంతి-సుస్థిరలతకు తాను భరోసాగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Read more...

Encounter : కథువా ఎన్ కౌంటర్ లో ఇద్దరు పాక్ ఉగ్రవాదుల దుర్మరణం

Encounter : జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read more...

Jammu&Kashmir : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో అఫ్జల్ గురు పెద్ద సోదరుడు

Jammu&Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. 2011లో పార్లమెంటుపై దాడి ఘటనలో దోషి అఫ్జల్ గురు పెద్ద సోదరుడు అజాజ్ అహ్మద్ గురు ఈ ఎన్నికల్లో నిలబడుతున్నారు.
Read more...

Landslide: వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి.. ఒకరు మృతి

Landslide: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి.
Read more...

AAP JK Elections : జమ్మూ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

AAP JK Elections : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అదివారంనాడు ప్రకటించింది.
Read more...

J&K Assembly Pools : ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి అధ్యక్షతన నేడు కీలక భేటీ

J&K : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో రాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకోనేందుకు వివిధ రాజకీయ పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
Read more...

Jammu Kashmir Encounter : జమ్మూ కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో 4 ఉగ్రవాదులు ఆర్మీ అధికారి మృతి

Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన కెప్టెన్ దీపక్ సింగ్ మరణించారు.
Read more...

High Alert in Jammu : జమ్మూలో అనుమానాస్పద వ్యక్తుల కలకలం.. హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు

High Alert : పంజాబ్‌ పఠాన్‌కోట్ జిల్లాలోని ఫాంగ్టోలి గ్రామంలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక మహిళ గుర్తించింది.
Read more...

Election Commission of India: జమ్మూకశ్మీర్‌ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీఐ కసరత్తు !

Election Commission of India: జమ్మూకశ్మీర్‌తో పాటు హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది.
Read more...