Kiran Royal : జనసేన నేత కిరణ్ రాయల్ పై విచారణకు ఆదేశించిన జనసేనాని
Kiran Royal : తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. వైసీపీ నేతలు ఆడవారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...
Read more...