KL Rahul : క్రికెట్ కి నెల రోజుల పాటు బ్రేక్ తీసుకున్న క్రికెటర్ కేఎల్ రాహుల్
KL Rahul : టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరుస సిరీస్‌లతో బిజీ అయిపోయాడు. వెంటవెంటనే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఆడి అలసిపోయాడు.
Read more...
Read more...