Lift Accident: లిఫ్ట్ ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్ మృతి
Lift Accident : హైదరాబాద్ మహా నగరంలోని సూరారం శ్రీకృష్ణ నగర్ లోని మణికంఠ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ అనే ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి చెందారు.
Read more...
Read more...