Browsing Tag

Minister Nara Lokesh

Nara Lokesh : గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై కీలక అంశాలను వెల్లడించిన మంత్రి లోకేశ్

Nara Lokesh : రెండు రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
Read more...

CM Chandrababu : నూజివీడు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై స్పందించిన చంద్రబాబు, లోకేష్

CM Chandrababu : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్‌లోని వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు, విద్య, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
Read more...

Nuzivid IIIT: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్ పాయిజనింగ్ ! వెయ్యిమంది విద్యార్థులకు అస్వస్థత !

Nuzivid IIIT: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో వందలమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రికి వరుస కడుతున్నారు.
Read more...

Minister Lokesh : మంత్రిగా మొదటిసారి విశాఖకు చేరుకున్న ‘నారా లోకేష్’

Minister Lokesh : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నేడు ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు.
Read more...

Food Poisoning: అనకాపల్లి జిల్లాలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి !

Food Poisoning: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని హాస్టల్‌ లో సమోసా తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సోమవారం ముగ్గురు మృతి చెందారు.
Read more...

Minister Lokesh : జగన్ టీమ్ ఇంకా వాళ్ళ తీరు మార్చుకోలేదు

Minister Lokesh : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Read more...

Red Book: రెడ్‌ బుక్‌ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి నారా లోకేశ్‌ స్ట్రాంగ్ కౌంటర్ !

Red Book: రెడ్‌ బుక్‌ తెరవక ముందే జగన్‌ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read more...