Browsing Tag

MLA Harish Rao

MLA Harish Rao : కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మెండిచేయి చూపిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు.
Read more...

MLA Harish Rao : 2 లక్షల రుణమాఫీ పూర్తయేంతవరకు సీఎంని నిద్రపోనియాను

Harish Rao : నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
Read more...

MLA Harish Rao : రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందన్న మాజీ మంత్రి

MLA Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు మంచిపాలన అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‌హరీష్‌రావు కోరారు.
Read more...

Harish Rao : ప్రైవేట్ టీచర్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరీష్

Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
Read more...

MLA Harish Rao : మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హౌస్ అరెస్ట్

MLA Harish Rao : కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను కలవడానికి వస్తున్న బీఆర్ఎస్ నేతలను ఎవరినీ అనుమతించడం లేదు.
Read more...

MLA Harish Rao: పీఏసీ ఛైర్మన్‌గా అరికెపూడి ! హరీష్‌రావు సీరియస్‌ ?

MLA Harish Rao: బీఆర్‌ఎస్‌ బీఫామ్‌తో గెలిచి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఏపీసీ ఛైర్మన్‌ పదవి ఇవ్వడమేంటని హరీష్‌రావు ​ప్రశ్నించారు..
Read more...