Prashant Kishor : జన్ సూరజ్ క్యాంప్ లో తన దీక్ష విరమించుకున్న పీకే
Prashant Kishor : బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై 14 రోజులుగా నిరాహార దీక్ష సాగిస్తున్న జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష విరమించనున్నారు.
Read more...
Read more...