Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది.
Read more...
Read more...
