Browsing Tag

Rajnath Singh

Minister Rajnath Singh : డైనోసర్ల కాంగ్రెస్ కూడా అంతరించి పోతుందంటున్నయూనియన్ మినిస్టర్

Minister Rajnath Singh : కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ డైనోసార్‌లా కనుమరుగవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Read more...

Rajnath Singh : నా 23 ఏళ్ల వయసులో నా తల్లి అంత్యక్రియలకు వెళ్ళలేకపోయాను

Rajnath Singh : దేశంలో ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన చర్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన వయసు 23 ఏళ్లు.
Read more...

Rajnath Singh: పాకిస్తాన్ కు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌ !

Rajnath Singh: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ పై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మరోసారి విరుచుకుపడ్డారు.
Read more...

Rajnath Singh: ఉగ్రవాదులకు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్‌ !

Rajnath Singh: పాకిస్థాన్‌ లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
Read more...