Browsing Tag

supreeme court

Chandrababu Case : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట కల్పించిన సుప్రీంకోర్టు

Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read more...

Supreme Court Notice : రామానాయుడు స్టూడియో భూముల అమ్మకంపై సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court Notice : విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ల్యాండ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ భూముల డీల్‌, విక్రయాలను సుప్రీంకోర్టు అడ్డుకుంది.
Read more...

Chandrababu Case : చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు క్వాష్ పిటిషన్ పై నేడే తీర్పు

Chandrababu Case : స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు తిరస్కరించిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Read more...