Browsing Tag

Supreme Court of India

Supreme Court-Neet : నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court : వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్షలో ఇకపై గ్రేస్ మార్కులు ఉండబోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read more...

Supreme Court : రాజకీయ పార్టీల హామీల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల హామీలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలను అవినీతిగా పరిగణించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read more...

Hemant Soren: మధ్యంతర బెయిల్‌ ఎందుకివ్వాలి ? హేమంత్ సోరెన్ కు సుప్రీం సూటి ప్రశ్న !

Hemant Soren: ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కు మధ్యంతర బెయిల్‌ మంజూరు విషయమై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
Read more...

YS Sharmila: కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో షర్మిల పిటీషన్ !

YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది
Read more...

Prabir Purkayastha: ‘న్యూస్‌క్లిక్‌’ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం !

Prabir Purkayastha: ‘న్యూస్‌క్లిక్‌’ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. అతని అరెస్టు చెల్లుబాటు కాదని ధర్మాసనం ప్రకటించింది.
Read more...

CBI: సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

CBI:సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
Read more...

Supreme Court of India: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై సుప్రీకోర్టు సీరియస్ !

Supreme Court:సందేశ్‌ ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ వైఖరిని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
Read more...

Supreme Court of India: ‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !

Supreme Court of India: ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్‌ లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Read more...