Browsing Tag

telangana government

Bhadrachalam: భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌

Bhadrachalam : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాములవారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
Read more...

MLC Elections: రసవత్తరంగా హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక !

MLC Elections : నామినేషన్ల చివరి రోజున ఊహించని విధంగా బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపడంతో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది.
Read more...

CM Revanth Reddy: ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువును పొడిగించిన రేవంత్ సర్కార్

CM Revanth Reddy : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం రాయితీ గడువును మరోమారు పోడిగిస్తున్నట్లు ప్రకటించి తెలంగాణా సర్కార్... రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.
Read more...

Anand Mahindra: తెలంగాణా ఐఏఎస్‌ అధికారిపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra : తెలంగాణాకు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి డి. కృష్ణ భాస్కర్‌ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు.
Read more...

Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ – మంత్రి సీతక్క

Minister Seethakka : కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు.
Read more...

MLC Kavitha: కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha : కాంగ్రెస్ చేసిన కులసర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి... ఓసీల జనాభాను పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
Read more...

Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి ఉత్తమ్ కీలక అప్‌డేట్‌

Uttam Kumar Reddy : ఏప్రిల్‌ 30న హుజూర్ నగర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... సన్నబియ్యం పంపిణీ ప్రారంభించబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Read more...

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుండి ప్రాజెక్టు ఇంజినీర్‌ మనోజ్‌ కుమార్‌ మృతదేహం వెలికితీత

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది.
Read more...

Blast in Bakery: హైదరాబాద్‌ లో భారీ పేలుడు ! ఐదుగురికి తీవ్ర గాయాలు !

Blast in Bakery : హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సత్యం థియేటర్‌ దగ్గర క్రిసెంట్ కేఫ్ అండ్ బేకర్స్‌లో భారీ పేలుడు సంభవించింది.
Read more...