Browsing Tag

telangana government

CM Revanth Reddy: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం

CM Revanth Reddy : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందింది.
Read more...

Rains: తెలంగాణాలో పలుచోట్ల అకాల వర్షాలు ! మరో రెండు రోజులు భారీ వర్ష సూచన !

Rains : ఎండలు మండుతున్న వేళ... తెలంగాణాలో పలు చోట్ల అకాల వర్షాలు కురిశాయి.  శుక్రవారం పలు జిల్లాల్లో  ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లతో కూడిన వర్షం కురిసింది.
Read more...

Minister Jupally Krishna Rao: తెలంగాణ గొప్పతనం చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలు – మంత్రి…

Jupally Krishna Rao : తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేలా 72వ అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
Read more...

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌

Phone Tapping : తెలంగాణాలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, అరువెల శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది.
Read more...

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన జయశంకర్ యూనివర్శిటీ

Smita Sabharwal : తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ రంగం సిద్ధం చేస్తోంది.
Read more...

Telangana High Court: పిటిషనర్‌ కు కోటి జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Telangana High Court : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన పిటిసనర్‌ కు కోటి రూపాయలు జరిమానా విధించింది.
Read more...

GHMC: ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

GHMC : ఆస్తిపన్ను చెల్లించకుండా... ఆస్తులు అమ్ముకుంటున్న వారిని నిలువరించేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు.
Read more...

CM Revanth Reddy: రెండోసారి కూడా నేనే సీఎం – రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఏమో కానీ... రెండోసారి కూడా తానే సీఎం అంటూ ఉద్ఘాటించి సీఎం రేవంత్ రెడ్డి పలువురు ఆశావహులపై నీళ్లు చల్లారు.
Read more...

APL Cards: ఏపీఎల్‌ కుటుంబాలకు త్వరలో గ్రీన్‌ రేషన్‌ కార్డులు

APL Cards : రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్నవారితోపాటు దారిద్యరేఖకు ఎగువన (ఏపీఎల్‌) ఉన్నవారికి కూడా రేషన్‌కార్డులు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...

CM Revanth Reddy: భారత్‌ సమ్మిట్‌ అనుమతికోసం కేంద్ర మంత్రి జైశంకర్‌ కు సీఎం వినతి

CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న భారత్‌ సమ్మిట్‌ కు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
Read more...