Browsing Tag

telangana government

Telangana Government: తెలంగాణాను తాకిన డీలిమిటేషన్ సెగ ! అఖిలపక్ష సమావేశానికి సన్నాహాలు !

Telangana Government : లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించిన ఉద్యమం తెలంగాణాను తాకింది.
Read more...

Group-2: తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల ! టాప్‌ 10 ర్యాంకర్లు వీరే !

Group-2 : లక్షలాది మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రూప్‌- 2 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ బుర్రా వెంకటేశం అధికారికంగా విడుదల చేశారు.
Read more...

Telangana Government: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్‌ చెప్పిన తెలంగాణ సర్కార్

చేనేత కార్మికుల కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు రూ. 33 కోట్ల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read more...

Nagam Janardhan Reddy: పాలమూరు-రంగారెడ్డిపై మాజీ మంత్రి నాగం సుప్రీంకోర్టులో పిటిషన్‌

Nagam Janardhan Reddy : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
Read more...

Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయానికి త్వరలో స్వయంప్రతిపత్తి

Yadagirigutta Temple: తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ముమ్మరం చేసింది.
Read more...

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్‌ లోకి క్యాడవర్‌ డాగ్స్‌ బృందం

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద చేపట్టిన సహాయక చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి. కార్మికులను గుర్తించేందుకు క్యాడవర్‌ డాగ్స్‌ బృందం టన్నెల్‌ లోకి వెళ్లింది.
Read more...

MLC Elections: ఎమ్మెల్సీ అభ్యర్థులపై తెలంగాణా కాంగ్రెస్‌ కసరత్తు

MLC Elections : ఎమ్మెల్యేల కోటా నుంచి ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్‌ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్‌ దృష్టి సారించింది.
Read more...

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ రెస్కూ ఆపరేషన్ కోసం కేరళ జాగిలాలు

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు క్యాడవర్ జాగిలాలను తీసుకువచ్చారు.
Read more...

Telangana Cabinet: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read more...