Earthquake: థాయ్‌లాండ్, మయన్మార్ లలో భారీ భూకంపం ! 150 మందికి పైగా మృతి !
Earthquake : థాయ్ లాండ్, మయన్మార్ దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందగా.. 750 మందికి పైగా గాయపడ్డారు.
Read more...
Read more...