Special Investigation Team: తిరుమల లడ్డూ వివాదంపై సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ !
Special Investigation: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటనపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సెట్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...
Read more...