Browsing Tag

Visakha Steel Plant

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ?

Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. సుమారు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది.
Read more...

MP CM Ramesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ‘స్టీల్ ప్లాంట్’ నిలబెట్టుకున్నాం..

CM Ramesh : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రులు విశాఖకు చేరుకున్నారు.
Read more...

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీతో భారీ ఊరట

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.
Read more...

Visakha Steel Plant : కదం తొక్కిన విశాఖ ఉక్కు కార్మికులు – కీలోమీటర్ల మేర పాదయాత్ర

Visakha Steel Plant: యాజమాన్యం నిర్ణయం వల్ల నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును పూర్తిస్థాయిలో నడపాలి అని డిమాండ్‌ చేశారు
Read more...