Browsing Tag

YS Jagan Mohan Reddy

BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ మృతి

BV Pattabhiram : ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూశారు. మంగళవారం ఖైరతాబాద్‌‌లోని స్వగృ‌హంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
Read more...

Sugavasi Balasubramaniam: జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన సుగవాసి బాల సుబ్రమణ్యం

Sugavasi Balasubramaniam : అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు.
Read more...

YS Jagan: జగన్‌ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ కీలక రిపోర్టు

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రాణహాని, ముప్పు లేదని కేంద్ర ఇంలిటిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది.
Read more...

Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు

Sajjala Ramakrishna Reddy : వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ లో కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
Read more...

CM Chandrababu: కుప్పం మహిళకు సీఎం చంద్రబాబు ఫోన్

CM Chandrababu : కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న నెపంతో చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు ఫోన్‌ లో మాట్లాడారు.
Read more...