Browsing Tag

YS Jagan Mohan Reddy

Bosta Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక !

Bosta Satyanarayana: స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read more...

Justice Sanjay Kumar: జగన్ అక్రమ ఆస్తుల కేసుల నుంచి వైదొలగిన జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ !

Justice Sanjay Kumar: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
Read more...

Alla Nani: వైసీపీకు మరో షాక్‌ ! పార్టీకు మాజీ మంత్రి ఆళ్ల నాని గుడ్‌ బై !

Alla Nani: వైసీపీకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు.
Read more...

YS Jagan: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది – వైఎస్‌ జగన్‌

YS Jagan: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన రెండు నెలల కాలంలో రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారిపోయిందంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.
Read more...

YS Jagan: ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో జగన్ పిటిషన్ ! స్పీకర్‌‌ కార్యదర్శికి నోటీసులు !

YS Jagan: తన పార్టీకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
Read more...

YS Sharmila: ఎమ్మెల్యేగా జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి – వైఎస్ షర్మిల

YS Sharmila: అసెంబ్లీకి పోని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Read more...

YS Sharmila: జంతర్ మంతర్ ధర్నాపై వైఎస్ జగన్ పై షర్మిల ఫైర్ !

YS Sharmila: ఢిల్లీ వేదికగా తాను చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దత్తు తెలపాలని కోరిన జగన్ పై ఏపీపీసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read more...

Red Book: రెడ్‌ బుక్‌ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి నారా లోకేశ్‌ స్ట్రాంగ్ కౌంటర్ !

Red Book: రెడ్‌ బుక్‌ తెరవక ముందే జగన్‌ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read more...