Dimple Hayathi : సెగలు పుట్టిస్తున్న డింపుల్ హయాతీ హాట్ అందాలు
Hot Cleavage Show Pics
Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ(Dimple Hayathi). ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల రవితేజ హీరోగా కిలాడీ చిత్రంతో అందరిని మనలను పొందింది ఈ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇదే కాకుండా సోషల్ మీడియా తన అందాలను బ్యాక్ తో బ్యాక్ అంటూ షాక్ చేస్తుంది.
అవి కుర్ర కారు నడుమ సెగలు పుట్టేలా హాట్ హాట్ విందులు అందిస్తుంది భామ. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి .
Also Read : క్యూట్ క్యూట్ ఫోజులతో మోస్ట్ బ్యూటిఫుల్ గా అధితి శంకర్