Rashi Khanna : స్టన్నింగ్ లుక్స్ లో కేక పుట్టించిన అందాల తార రాశి ఖన్నా

Rashi Khanna : పక్కా కమర్షియల్ చిత్రం విజయంతో ఫుల్ జోష్ మీద ఉంది రాశి ఖన్నా(Rashi Khanna). దింతో తన అందం మరింత పెంచేసింది. కుర్ర కారుకి చమటలు పట్టేలా హాట్ బోల్డ్ అందాలను అందించింది .

కుర్ర కారు రాశి ఫోజులకు మంత్రం ముగ్దులు అవుతున్నారు. దింతో మరిన్ని సినిమాలు లైన్లో పెట్టింది ఈ ముద్దు గుమ్మా. అంతేకాకుండా ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఉత్సాహం గా ఉంటూ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది ఈ భామ.

ప్రస్తుతం రాశి స్టన్నింగ్ అందాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఒకసారి ఓ లుక్కేయండి .

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna

TeluguISM - Rashi Khanna TeluguISM - Rashi Khanna

Also Read : సెగలు పుట్టిస్తున్న డింపుల్ హయాతీ హాట్ అందాలు

Leave A Reply

Your Email Id will not be published!