Anupama Parameswaran : టాలీవుడ్ ప్రేక్షకుల నుండి పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది మళయాళం అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.
ఆ పేరు చెప్పగానే యూత్ లో ఎదో అలజడి. తన అందం అభినయం అంతలా కుర్ర కారు గుండెలని కట్టి పడేశాయి. ‘అఆ’ సినిమాలోని ట్రెడిషనల్ లుక్‌లో నాగవల్లి పాత్ర గుర్తుకొస్తుంది.
అంతకు ముందే ‘ప్రేమమ్’ సినిమాలో నాగ చైతన్య లవర్‌గా తనదైన నటనతో మెప్పించింది అనుపమ పరమేశ్వరన్. తాజాగా కార్తికేయ – 2, 18 పేజెస్ లో నటించింది అనుపమ(Anupama Parameswaran), ఆ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా వుంటోంది.
తాజాగా అనుపమ స్వాగ్ ఏంటో చూపించింది .చిలిపి చిలిపి అందాలతో అప్సరసల అభిమానులకు విందు భోజనం అందించింది. ఆ పిక్స్ ఫాన్స్ కి తెగ నచ్చేసాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : హాట్ శారీ లో హెబ్బా పటేల్ హాట్ వయ్యారాల విందు