Kiara Advani : ఎల్లో అందాలతో రచ్చ చేసిన కియారా అద్వానీ

Kiara Advani Stills : టాలీవుడ్ లో ప్రస్తుతం కనుమరుగైన బాలీవుడ్‌ లో మాత్రం ఇరగదీస్తోంది కియారా అద్వానీ(Kiara Advani Stills). ఇటీవలే సిద్దర్ మల్హోత్రా కియారా చాలా అంగరంగ వైభోగంగా వివాహం చేసుకున్నారు., తాజాగా మహిళా ఐపీయల్ కూడా స్టార్ట్ అవ్వడంతో కియారా క్రీడా అభిమానులతో సందడి చేయబోతుంది.

బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు, బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది ఈ భామ. కుర్ర కారు మతులు పోగొట్టేలా ఫోజులతో మరింత ఆకర్షణీయంగా మారింది.

లేటెస్ట్‌గా కియారా హాట్ ఎల్లో అందాలను సోషల్ మీడియా లో పంచి తన అందాన్ని మరింత పెంచేసింది. ఆ పిక్స్ మరింత హాట్ హాట్ గా వడ్డించడంతో అవి యూత్ కి మంచి కిక్కెక్కించే విధంగా ఉన్నాయి. ఇంత బిజీలో కూడా తన అంద,చందాల్ని ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రేజీ ఫిగర్‌గా మారుతోంది.TeluguISM - Kiara AdvaniTeluguISM - Kiara AdvaniTeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

TeluguISM - Kiara Advani

Also Read : సెగలు పుట్టిస్తున్న రుక్సర్ ధిల్లాన్ హాట్ ఫొటోస్

Leave A Reply

Your Email Id will not be published!