RCB vs GG WPL 2023 : డివైన్ ధ‌నా ధ‌న్ ఆర్సీబీ విన్

డ‌బ్ల్యూపీఎల్ లో రెండో విజ‌యం

RCB vs GG WPL 2023 : స్మ‌తీ మంధాన సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 5 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. రెండు మ్యాచ్ ల‌లో గెలుపొందింది. తాజాగా గుజ‌రాత్ జెయింట్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఆర్సీబీ(RCB vs GG WPL 2023) గ్రాండ్ విక్ట‌రీని విజ‌యం సాధించింది. ఆర్సీబీ స్టార్ క్రికెట‌ర్ విన్ సోఫీ డివైన్ దుమ్ము రేపింది. 99 ప‌రుగులతో స‌త్తా చాటింది. కేవ‌లం 36 బంతుల్లోనే 99 ర‌న్స్ చేశాడు.

కేవ‌లం ఒక్క ప‌రుగు తేడాతో సెంచ‌రీని చేయ‌లేక పోయినా ఆర్సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్న న‌మోదు చేసింది. ముంబైలో జ‌రిగిన మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB vs GG) 189 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ ఇంకా 27 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవంగా ఉన్నాయి. ఇప్ప‌టికే ముంబై ఇండియ‌న్స్ వ‌రుస విజ‌యాల‌తో పాయింట్ల జాబితాలో టాప్ లో నిలిచింది.

11వ నంబ‌ర్ లో వ‌చ్చే డివైన్ చుక్క‌లు చూపించింది గుజ‌రాత్ జెయింట్స్ పై. టి20 ఫార్మాట్ లో సెన్సేష‌న్ ఇన్నింగ్స్ ఆడింది. కేవ‌లం 36 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్ని డివైన్ కీల‌క పాత్ర పోషించింది. సిక్స‌ర్లు, తొమ్మిది ఫోర్లు కొట్టాడు. ద‌క్షిణాఫ్రికా స్టార్ బ్యాట‌ర్ లారా వోల్వార్ట్ 42 బంతుల్లో 68 ప‌రుగులు చేసి టాప్ స్కోర్ గా నిలిచింది ఆర్సీబీ టీమ్ లో. ఆఖ‌రి ఓవ‌ర్ లో 22 ర‌న్స్ చేసింది. 4 వికెట్లు కోల్పోయి 188 ర‌న్స్ చేసింది.

Also Read : త‌లైవా శాంస‌న్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!