Pakistan Squad Asia Cup 2023 : ఆసియా కప్ పై పాకిస్తాన్ ఫోకస్
ఇప్పటికే జట్టును ప్రకటించిన పీసీబీ
Pakistan Squad Asia Cup 2023 : ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఆసియా కప్ 2023 వచ్చే సెప్టెంబర్ నెలలో జరగనుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఛాంపియన్ గా శ్రీలంక జట్టు ఉంది. తాజాగా ఎలాగైనా సరే గతంలో జరిగిన పొరపాట్లును బేరీజు వేసుకుని ఈసారి ఎలాగైనా సరే ఆసియా కప్ ను చేజిక్కించు కోవాలని నిశ్చయంతో ఉంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా, ఆటగాడిగా గుర్తింపు పొందారు బాబార్ ఆజమ్.
Pakistan Squad Asia Cup 2023 Team
ఇక జట్టు పరంగా చూస్తే పాకిస్తాన్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ బలంగా ఉంది. చిరకాల ప్రత్యర్థి భారత్ ను మట్టి కరిపించాలని చూస్తోంది. దుబాయి వేదికగా జరిగిన ఆసియా కప్ లో చిత్తు చిత్తుగా ఓడించింది పాకిస్తాన్. దీంతో మరింత దూకుడును ప్రదర్శించే అవకాశం లేక పోలేదు.
ఇక జట్టు పరంగా చూస్తే పాకిస్తాన్ స్క్వాడ్(Pakistan Squad Asia Cup 2023) ఇలా ఉంది. ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హసన్ అలీ, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, మహ్మద్ రిజ్వాన్, ఖుష్దిల్ షా, నసీమ్ ఇఫ్ ఆడతారు.
Also Read : India Squad Asia Cup 2023 : ఆసియా కప్ ఇండియా స్క్వాడ్