Minister Komatireddy : గజ్వేల్ మీటింగ్ లో రైతన్నల కోసం కీలక హామీ – మంత్రి కోమటిరెడ్డి

తాను సీఎంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు...

Minister Komatireddy : RRR‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు. మా భూములు RRR‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వాపోయారు.

MinisterKomatireddy Comment

తాను సీఎంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పారు కోమటిరెడ్డి. గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలు పోకుండా.. ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

Also Read : Pothina Mahesh : జనసేనకు రాజీనామా చేసిన పాతిన మహేష్ పవన్ పై కీలక వ్యాఖ్యలు

 

Leave A Reply

Your Email Id will not be published!