AP Weather : ఏపీలో ఆ జిల్లాల వారికి వరుణుడి తో తప్పని తిప్పలు

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది...

AP Weather : ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం (LPA) ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో(AP)ని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. వర్షపాతం తదుపరి కొన్ని రోజులు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు బులెటిన్‌లో తెలిపారు. ఇక ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్(AP), దక్షిణ కోస్తా, ఒడిశా మధ్య సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం పదండి..

AP Weather Updates

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
గురువారం, శుక్రవారం,;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్(AP) ;-
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం, శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

Also Read : YS Jagan : మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల దర్శనంపై తీవ్ర ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!