Mehreen Kaur : పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.మెహ్రీన్ కౌర్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలను బాగా పంచుకుంటుంది.
Breaking
- Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్
- PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
- TDP Leader: ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య
- Gaddar Awards: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం
- Inter Results: తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల
- Karreguttalu: తెలంగాణా సరిహద్దులో హై ఎలర్ట్ ! కర్రెగుట్టను రౌండప్ చేసిన భద్రతా బలగాలు !
- NTPC: ఎన్టీపీసీ ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం ! రూ.400 కోట్లు ఆస్తి నష్టం !
- Ex DGP Om Prakash: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు
- JD Vance: భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై మోదీ, వాన్స్ భేటీ
- Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీకి ‘డి’ కంపెనీ బెదిరింపులు
