IPL Auction 2022 : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఐపీఎల్ మెగా వేలం(IPL Auction 2022) పాట ముగిసింది.
బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు ఈ వేలం జరిగింది. మొత్తం 590 మంది ఆటగాళ్లను తుది జాబితాకు ఎంపిక చేసింది బీసీసీఐ.
ఇందులో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పటి దాకా నిర్వహించిన ఐపీఎల్ లీగ్ (IPL Auction 2022)లో దుమ్ము రేపిన
ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించు కోక పోవడం క్రికెట్ లోకాన్ని విస్తు పోయేలా చేసింది. ప్రధానంగా సీఎస్కే సురేష్ రైనాను వదిలేసింది.
బేస్ ప్రైజ్ కు వచ్చినా పట్టించు కోలేదు. ఇక ఎంపిక కాని స్టార్లలో ఆసిస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు.
అతడితో పాటు ఏ స్థాయిలోనైనా ఆడే డేవిడ్ మలన్ ను వదిలేశారు.
లబూషేన్ ను పక్కన పెట్టేశారు ఇక వరల్డ్ కప్ సాధించి కేకేఆర్ కు స్కిప్పర్ గా ఉన్న ఇయాన్ మోర్గాన్ వైపు చూడలేదు.
తివారీ, ఆరోన్ ఫించ్ , పుజారా, విరాట్ సింగ్, హిమ్మత్ , సచిన్, హర్నూర్ , హిమాన్షు రానాకు బిగ్ షాక్ తగిలింది.
వారిని అస్సలు పరిగణలోకి తీసుకోలేదు ఫ్రాంచైజీలు. వీరితో పాటు రికీ భుయ్, తన్మయ్ , కాడ్మోర్ , సమీర్ , గప్టిల్ , లారీ ఎవాన్స్ ను వదిలేశారు.
ఇక అపూర్వ్ వాంఖడే, ఆదిల్ రషీద్ , ముజీద్ జద్రాన్ , తాహిర్ , జంపా , అమిత్ మిశ్రాల వైపు కన్నెత్తి కూడా చూడ లేదు. చారు శర్మ ఎన్నిసార్లు లిస్టు చదివినా వినిపించు కోలేదు.
సిద్దార్త్ , లామిచానే, ఇషాంత్ శర్మ, కాట్రెల్ , షమ్సీ, కైస్ , ఇష్ సోధి, పీయూష్ చావ్లా, వాసు వట్స్ , యష్ ఠాకూర్ , నాగ్వాసాల్వా, ముజ్తబా యూసుఫ్ , ఆకాష్ సింగ్ , టాప్లీ ని వదిలేశారు.
ఇక ఆండ్రూ టై, సందీప్ వారియర్ ను పట్టించు కోలేదు. పంకజ్ , చూడా సమా, బెన్ , మిధున్ , ధావన్ కులకర్ణి , కేన్ రిచర్డ్ సన్ , సుశాంత్ మిశ్రా,
ముజారబానీ, కుమార్ సింగ్ , లిలిత్ యాదవ్ , చింతల రెడ్డి, మతీష పతిరణ,
ఆకాశ్ మధ్వల్ ల, అజారుద్దీన్ , విష్ణు సోలంకి, చోప్రా, కెన్నార్ లూయిస్ ను పట్టించు కోలేదు.
బీఆర్ శరత్, చంద్రోల్ , గుర్బాజ్ , బెన్ , షకీబ్ అల్ హసన్ , చేజ్ , చరిత్ అసలంక ల వైపు కన్నెత్తి చూడలేదు. పవన్ నేగి, కట్టింగ్ , అంకోలేకర్ ,
హేడన్ కేర్, సౌరభ్ కుమార్ , షామ్స్ ములానీ, ధ్రువ్ పటేల్ , షెత్ , డేవిడ్ వైస్ , కౌశల్ తాండే, నినాద్ రత్వా, అశుతోష్ శర్మ ను పక్కన పెట్టాయి ఫ్రాంచైజీలు.
హెన్రిక్స్ , హోసిన్ , స్కాట్ , శివంక, కోయెట్టీ, ప్రత్యూష్ సింగ్ , శుభమ్ , భగత్ వర్మ, కోలిన్ మున్రో , ఉత్కర్ష్ సింగ్ , డువాన్ , ఖీజర్ , రోహన్ , జార్డ్ గార్డెన్ కు కోలుకోలేని షాక్ తగిలింది.
Also Read : ‘సమతాకేంద్రం’ విశేషాల సమాహారం