CSK vs PBKS : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఇప్పటి వరకు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టలేదు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో పోరుకు రెడీ అవుతోంది.
సీఎస్కేకు రవీంద్ర జడేజా సారథ్యం వహిస్తుండగా పంజాబ్ కింగ్స్ కు మయాంక్ అగర్వాల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇరు జట్లకు ఈ లీగ్ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.
అన్ని ఫార్మాట్ లలో సీఎస్కే బలంగా ఉంది. మరో వైపు పంజాబ్ కింగ్స్ సైతం యుద్దానికి సిద్దం అవుతోంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి. ఇక జట్ల పరంగా చూస్తే
చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs PBKS )నుంచి – ధోనీ, రాబిన్ ఊతప్ప, రవీంద్ర జడేజా (కెప్టెన్ ) , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబటి రాయుడు ఉన్నారు.
వీరితో పాటు దీపక్ చాహర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్ , ముకేశ్ చౌదరి, సేనాపతి, ఆసిఫ్ , సాన్ ట్నర్ , భగత్ వర్మ, నారాయణ్ జగదీశన్ ,
హంగేర్కర్ ఆడతారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడమ్ మిల్నే , హరి నిశాంత్ , మహీశ్ తీక్షణ, సోలంకి, సిమ్రన్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడతారు.
ఇక పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్ . బల్తేజ్ సింగ్ , అన్ష్ పటేల్ , రిషి ధావన్ , రాజపక్స భనుక,
జితేశ్ శర్మ, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, కగిసో రబడ, సందీప్ శర్మ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆడతారు. హరిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ ,
నాథన్ ఎల్లిస్ , ఓడియన్ స్మిత్, మయాంక్ అగర్వాల్ , రిటిక్ ఛటర్జీ, రాజ్ బావా, ప్రేరక్ మన్కడ్ , అథర్వ తైదే, ప్రభ సిమ్రాన్ సింగ్ , శిఖర్ ధావన్ , లివింగ్ స్టోన్ , వైభవ్ అరోరా ఆడతారు.
Also Read : రాహుల్ ‘కోచింగ్’ లో ది వాల్