CSK vs GT : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో అసలైన లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది. రాత్రి పుణె లోని ఎంసీఏ మైదానంలో మ్యాచ్ కొనసాగనుంది. గుజరాత్ టైటాన్స్ కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తుండగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs GT)కు రవీంద్ర జడేజా నాయకత్వం వహిస్తున్నాడు.
ఇక రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించిన పాండ్యా ఫుల్ జోష్ మీదున్నాడు. ఇక చెన్నై ఐదు మ్యాచ్ లు ఆడి ఒక విజయాన్ని నమోదు చేసింది. ఇరు జట్లలో సీఎస్కేకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.
ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పనిసరిగా గెలుచుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇక జట్ల పరంగా చూస్తే. గుజరాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోసఫ్ , జేసన్ రాయ్ , జయంత్ యాదవ్ .
డొమినిక్ గ్రేక్స్ , గురు కీరత్ సింగ్ , నూర్ అహ్మద్ , ప్రదీప్ సాంగ్వాన్ , సాయి సుదర్శన్ , సదరంగని, డేవిడ్ మిల్లర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) షమీ, రషీద్ ఖాన్ , విజయ్ శంకర్ , సాహా, దర్శన్ నాల్కేండే ఆడతారు.
యశ్ దయాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ సన్ , శుభ్ మన్ గిల్ , రాహుల్ తెవాతియా, వరుణ్ ఆరోన్ ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి – ధోనీ, రాబిన్ ఊతప్ప, రవీంద్ర జడేజా (కెప్టెన్ ) , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబటి రాయుడు ఉన్నారు.
వీరితో పాటు దీపక్ చాహర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్ , ముకేశ్ చౌదరి, సేనాపతి, ఆసిఫ్ , సాన్ ట్నర్ , భగత్ వర్మ, నారాయణ్ జగదీశన్ ,
హంగేర్కర్ ఆడతారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడమ్ మిల్నే , హరి నిశాంత్ , మహీశ్ తీక్షణ, సోలంకి, సిమ్రన్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడతారు.
Also Read : మళ్లీ మెరిసిన దినేశ్ కార్తీక్