Rafael Nadal Zverev : నాదల్ స్ఫూర్తికి క్రీడా లోకం ఫిదా
యావత్ ప్రపంచం సలామ్
Rafael Nadal Zverev : ప్రపంచంలో కొన్ని గుర్తు పెట్టుకునేలా చేస్తాయి. ప్రధానంగా క్రీడలలో ఇలాంటి పునరావృతం అవుతుంటాయి. తాజాగా
ప్రముఖ దిగ్గజ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తోటి స్టార్ పట్ల వ్యవహరించిన తీరుకు క్రీడా లోకం జేజేలు పలుకుతోంది.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది ఇలాంటి వారిని చూస్తే తెలుస్తుంది. ఇలాంటి సంఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది.
భారత క్రికెట్ జట్టుకు ఎనలేని విజయాలు సాధించిన పెట్టిన నాయకులలో హైదరాబాద్ రిస్టీ ప్లేయర్ మహమ్మద్ అజహరుద్దీన్ ఒకడు. అతడి సారథ్యంలో అద్భుత విజయాలు సాధించింది భారత జట్టు.
ఎంతో మంది ప్లేయర్లను వెన్ను తట్టి ప్రోత్సహించాడు. అతడి కాలంలోనే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, లక్ష్మణ్ , రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్ ..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు.
సుదీర్గ కాలం పాటు కెప్టెన్ గా ఉన్నాడు. గంగూలీకి అజ్జూ భాయ్ అంటే వల్లమాలిన అభిమానం. ఫుల్ సపోర్ట్ ఇచ్చిన ఘనత అతడిదే. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లో తాను ప్రేమించే అజహరుద్దీన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాడు. సన్మానించాడు.
తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు దాదా. తాజాగా రాఫెల్ నాదల్(Rafael Nadal Zverev) ప్రదర్శించిన స్ఫూర్తి ఎందరో ఆటగాళ్లకు , క్రీడా రంగానికి చెందిన వారికి ఆదర్శ ప్రాయంగా ఉంటుంది.
ఫ్రెంచ్ ఓపెన్ 2022 పురుషుల తొలి సెమీస్ లో నాదల్ జ్వెరెవ్ తలపడ్డారు. తొలి సెట్ నాదల్ గెలిచాడు. రెండో సెట్ లో రివర్స్ షాట్ ఆడబోయిన
జ్వెరెవ్ జారి పడ్డాడు.
దీంతో కోర్టులో అడుగు పెట్టలేక పోయాడు. నాదల్(Rafael Nadal Zverev) ను విన్నర్ గా ప్రకటించినా నాదల్ విచారంలో మునిగి పోయాడు.
ప్రత్యర్థి ఆటగాడి పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. నాదల్ ను సచిన్ , రవిశాస్త్రి, అజహరుద్దీన్ , గంగూలీ సైతం ప్రశంసించారు.
Also Read : బెంగాల్ టైగర్ సపోర్ట్ మరిచి పోలేను