Aathmika : బీచ్ ఒడ్డున పింక్ హాట్ లో ఆత్మిక అందాలు

Aathmika : ఆత్మిక ఈ పేరు ఇప్పుడు తమిళనాట పరిచయం అయిన పేరు. తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాదించుకుంది ఆత్మిక (Aathmika). నిత్యం హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. చెన్నైలోని డిగ్రీ పూర్తి చేశాక… మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది.

కొన్ని టీవీ యాడ్స్, టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. మేజిక్, మేజిక్ 2 లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. దాంతో మీసాయ మురుక్కు సినిమాలో నటించే అవకాశం పొందింది.ఈ ఫస్ట్ సినిమాతోనే ఆత్మికా సక్సెస్ తో పాటు మంచి గుర్తిపు తెచ్చుకుంది తమిళనాట.

ఈ చిత్రం యూత్ ఐకాన్ గా మారింది. కుర్ర కారు గుండెల్లో చోటు సంపాదించింది. దింతో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఒక పక్క సినిమాలు మరో పక్క హాట్ ఫోజులతో యూత్ ని అలరిస్తుంది ఈ బ్యూటీ.

ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ తన అందాలతో వేడెక్కిస్తుంది. తాజాగా సముద్ర ఒడ్డున ఓంసొంపుల అందాలను షేర్ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - AathmikaTeluguISM - AathmikaTeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - AathmikaTeluguISM - Aathmika

Also Read : హాట్ అందాలతో రచ్చ చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్

Leave A Reply

Your Email Id will not be published!