Aditi Shankar : యూత్ కి కిక్కెక్కించే అందాలతో అథితి శంకర్

Hot Spicy Elevations

Aditi Shankar : కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ ముద్దుల తనయ అధితి శంకర్(Aditi Shankar). తండ్రి అడుగుజాడల్లో వచ్చి వెబ్ సిరీస్ , సినిమాలతో తమిళ్ ప్రేక్షకులని అలరిస్తుంది.

ఈమె నటి కాకుండా సింగర్ కూడా , తాజాగా థమన్ సంగీత దర్శకత్వంలో ఘని సినిమాలో రొమెయెటు జూలియెటు సాంగ్ పాడి తెలుగు ప్రేక్షకులని అలరించింది.

ఇదే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఉంటూ తన అందాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అందం అభినయం ఏమాత్రం తీసేమోవు. చూడచక్కనైన అందం తనది. తాజాగా తన హాట్ రేపో అందాలను అభిమానులతో పంచుకుంది. ఆ అందాలు యూత్ లో మంచి కిక్కెక్కించే లా ఉన్నాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Aditi Shankar

TeluguISM - Aditi Shankar

TeluguISM - Aditi ShankarTeluguISM - Aditi ShankarTeluguISM - Aditi ShankarTeluguISM - Aditi Shankar

TeluguISM - Aditi Shankar

Also Read : శారీ లో అందమైన అందంతో ఈషా రెబ్బ ఫోజులు

Leave A Reply

Your Email Id will not be published!