Ajinkya Rahane : సిరాజ్ కు అవ‌మానం ఆడ‌మ‌ని చెప్పాం

ఆనాటి ఆసిస్ టూర్ పై అజింక్యా ర‌హానే

Ajinkya Rahane : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు అజింక్యా ర‌హానే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 2020-21 లో జ‌రిగిన ఆసిస్ టూర్ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స్పందించాడు. కోహ్లీ ఇండియాకు తిరిగి రావ‌డంతో అత‌డి స్థానంలో కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు ర‌హానే.

సిడ్నీలో ఆడుతున్న సంద‌ర్బంలో భార‌త పేస‌ర్ మ‌హమ్మ‌ద్ సిరాజ్ జాతి దుర్వినియోగానికి గుర‌య్యాడు. ఈ స‌మ‌యంలో భార‌త జ‌ట్టు ఎలా స్పందించిందో గుర్తు చేసుకున్నాడు ర‌హానే. సిరాజ్ ను ప్రేక్ష‌కుల‌లో ఒక వ‌ర్గం కావాల‌ని టీజ్ చేసే ప్ర‌య‌త్నం చేసింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అంపైర్ల‌కు ఫిర్యాదు చేశా. భార‌త జ‌ట్టు 2-1 తేడాతో టెస్టు సీరీస్ సాధించింది. ఇది విజ‌యం మాత్ర‌మే కాదు ఆ

సీరీస్ లో ర‌హానే (Ajinkya Rahane) సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుతంగా పున‌రాగ‌మ‌నం చేసింది.

ర‌హానే స్టాండ్ ఇన్ కెప్టెన్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించి జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. మెల్ బోర్న్ లో జ‌రిగిన రెండో టెస్టులో విజ‌యం సాధించింది. మూడో టెస్టు సిడ్నీలో జ‌రిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.

ప‌లువురు సీనియ‌ర్ ఆట‌గాళ్లు లేక పోయినా బ్రిస్బేన్ లో జ‌రిగిన మ్యాచ్ లో టీమిండియా ఘ‌న విజ‌యం న‌మోదు చేసింది. కాగా సిడ్నీలో ఓ వ‌ర్గం

జాతి ప‌రంగా దూషించారు.

టెస్టులో మూడో రోజు ఆట ముగిశాక భార‌త జ‌ట్టు మేనేజ్ మెనేజ్ మెంట్ త‌మపై చేసిన కామెంట్స్ పై అధికారుల‌కు ఫిర్యాదు చేసింది. ప్లే ప‌ది

నిమిషాల పాటు నిలిపి వేశారు.

కొంత మంది వ్య‌క్తులను స్టాండ్ నుండి తొల‌గించారు. తాజాగా ఆ ఎపిసోడ్ ను పూర్తిగా మ‌రోసారి వివ‌రించాడు త‌నతో తీస్తున్న డాక్యుమెంట‌రీ సంద‌ర్భంగా. తాను అంపైర్లు పాల్ రీఫిల్, పాల్ విల్స‌న్ కు చ‌ర్య తీసుకోవాల‌ని కోరా.

అప్ప‌టి దాకా తాము ఆడ‌బోమంటూ స్ప‌ష్టం చేశాన‌ని చెప్పాడు ర‌హానే(Ajinkya Rahane). మీరు గేమ్ ను ఆప‌లేర‌ని, కావాలంటే బ‌య‌ట‌కు వెళ్ల

వ‌చ్చంటూ అంపైర్లు చెప్పారు.

తాము ఇక్క‌డ ఆడేందుకు వ‌చ్చాం. డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చోవ‌డం లేద‌న్నా. దూషించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశా.

జాతి ప‌రంగా దూషించిన మాట వాస్త‌వ‌మేనంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీక‌రించింది. చీఫ్ సీన్ కారోల్ ఒప్పుకున్నారు.

Also Read : మ‌హిళా బాక్స‌ర్ల‌కు మోదీ అభినంద‌న‌

Leave A Reply

Your Email Id will not be published!