Alia Bhatt: ఆర్ఆర్ఆర్ షూటింగ్ గురించి చెప్పేసిన అలియా భట్!

Alia Bhatt: ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అద్భుతమైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో మల్టీస్టార

ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అద్భుతమైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో మల్టీస్టారర్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే అలియా భట్ మొదటి తెలుగు చిత్రం కావడంతో తెలుగు డైలాగ్స్ చెప్పడానికి కాస్త కష్టం అని ఆమె ముందుగానే డైలాగులు అన్ని బట్టి పెట్టేసిందట. అంతేకాదు.. గత సంవత్సరం నుంచి తెలుగు ప్రాక్టీస్ చేసిందట అలియా భట్. రాజమౌళి చెప్పిన ప్రకారమే ఆమె ఈ డైలాగులు ప్రాక్టీస్ చేసినట్టు సమాచారం. మరి డైలాగులు ఎంత అద్భుతంగా చెప్పిందో సినిమా రిలీజ్ అయినా తర్వాత చూడాలి. మరి ఈ ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.

No comment allowed please